దండాలమ్మో దండాలమ్మో సాంగ్ లిరిక్స్ - డప్పు శ్రీను అయ్యప్ప సాంగ్స్

P Madhav Kumar



 దండాలమ్మో... దండాలమ్మా
 మాలికాపురత్తమ్మ దండాలమ్మా.. తల్లి

 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 అమ్మా.. దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ

 కన్నె సాములోతరు.. దండాలమ్మ
 కత్తిసాములోతరు.. దండాలమ్మా
 గంట సాములోతరు.. దండాలమ్మ
 తల్లి.. గాధ సాములోతరు.. దండాలమ్మ
 కన్నె సాములోతరు కత్తి సాములోతరు
 గంటసాములోతరు గాధ సాములోతరు
 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ

 ఎరుమేలి చేరతారు.. దండాలమ్మ
 పేటతుల్లి ఆడుతారు.. దండాలమ్మా
 అలుడలోన మునుగుతారు.. దండాలమ్మ
 తల్లి.. కరిమలె ఎక్కుతారు.. దండాలమ్మ
 ఎరుమేలి చేరతారు పేటతుల్లి ఆడుతారు
 అలుడలో మునుగుతారు కరిమలే ఎక్కుతారు
 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ

 పంబలోన స్నానమాది.. దండాలమ్మ
 నీలిమలే యెక్కుతారు.. దండాలమ్మా
 పద్దెనిమిడి మెట్లనెక్కి.. దండాలమ్మ
 అయ్యనే చూస్తారు.. దండాలమ్మా
 పంబలోన స్నానమాది నీలిమలే దాటుకొని
 పద్దెనిమిది మెట్లనెక్కి అయ్యనే చూస్తారు
 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ

 పసుపుపే తెస్తారు.. దండాలమ్మా
 తల్లి.. కుంకుమే తెస్తారు.. దండాలమ్మ
 రాయలే తెస్తారు.. దండాలమ్మా
 గాజులే తెస్తారు.. దండాలమ్మా
 పసుపుపే తెస్తారు కుంకుమే తెస్తారు
 రాయికలే తెస్తారు గాజులే తెస్తారు
 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 దండాలమ్మో దండాలమ్మో
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 మాలికాపురత్తమ్మ దండాలమ్మ
 మాలికాపురత్తమ్మ దండాలమ్మో
 మాలికాపురత్త్వంజు మాటవే..
 శరణమయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat