*అది విషమే అవుతుంది అమృతం కాదు.*

P Madhav Kumar

 🦚 *జ్ఞానోదయం*🦚

       

::::::::::::::::::::::::::

🌻 *మహనీయుని మాట*🌻   

:::::::::::::::::::::::::::" 

విషాన్ని ఎన్ని సార్లు వడపోసినా

*అది విషమే అవుతుంది అమృతం కాదు.*

ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేనప్పుడు 

మంచి విషయాలు ఎన్ని చెప్పినా వ్యతిరేకిస్తారు

*కానీ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు ."*     

:::::::::::::::::::::::

🌹 *నేటి మంచిమాట*🌹    

:::::::::::::::::::::::". 


జీవితంలో వెతకాల్సినది ఆనందమో లేక మనశ్శాంతో కాదు

 *దానికి మూలమైన దానిని పట్టుకుంటే ఆనందం తప్ప మరేమి ఉండదు."*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat