దాదాపు 1000 సంవత్సరాల నాటి బాల గోపాల విగ్రహం విజయనగర సామ్రాజ్యలో కర్ణాటకలోని బళ్లారి జిల్లా, హువినహడ్గలి, కృష్ణ దేవాలయంలో ఉంది. చాలా అరుదైన విగ్రహం ఈ రూపానికి మరో అర్థం విశ్వాన్ని అంతటిని తన చేతిలో పట్టుకుని లీలగా ఆడుతూ తన ఆదీనంలో ఉంచుకున్నాడని.
జై శ్రీ కృష్ణ ,