ఘల్లు ఘల్లున రావయ్య - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

ఘల్లు ఘల్లున రావయ్య గణనాథ 

నీకు ఘనమైన పూజలు గణనాథ   ||కోరస్||

ఘల్లు ఘల్లున రావయ్య గణనాథ 

నీకు ఘనమైన పూజలు గణనాథ 

పార్వతి తనయా పాలించరావ నిన్నే వేడితి లాలించరా...

॥ఘల్లు ఘల్లు||


మూషిక వాహన మోదక హస్తా శ్రీ గణనాథ నీవేనయ్య 

మూషిక వాహన మోదక హస్తా న  ||కోరస్||

శ్రీ గణనాథ నీవేనయ్య వ్రతమేదైన - పూజేదైన వ్రతమేదైన - పూజేదైన ముందుగా నిన్నే కొలిచేమయ్య

||ఘల్లు ఘల్లు||


మంగళ మూర్తివి ఓ గణనాథ మా మదిలోన నీవేనయ్య 

మంగళ మూర్తివి ఓ గణనాథ మా మది నిండా నీవేనయ్య 

పగలేనైన రేయేనైన - పగలేనైన రేయేనైన నీ నామమునే పలికేమయ్య

||ఘల్లు ఘల్లున||


ముల్లోకాలలో నీవేనయ్య మొదటి పూజలు నీకేనయ్య  ||కోరస్||

ముల్లోకాలలో నీవేనయ్య

మొదటి పూజలు నీకేనయ్య

లాభము శుభము కీర్తిని పంచే - లాభము శుభము కీర్తిని పంచే 

లక్ష్మీ గణపతి నీవేనయ్య

||ఘల్లు ఘల్లున||


పార్వతీ తనయా - పాలించ రావా  

నిన్నే వేడితి లాలించరా    ||ఘల్లు ఘల్లున||


*స్వామియే శరణం అయ్యప్ప*




*లిరిక్స్ పంపిన వారు :

*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*

*కడప*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!