𝕝𝕝శ్లో𝕝𝕝 శాంతితుల్యం తపో నాస్తి
న సంతోషాత్పరం సుఖమ్|
న తృష్ణయా పరో వ్యాధి:
న చ ధర్మో దయాపర:||
𝕝𝕝తా 𝕝𝕝 *శాంతి కంటే మించిన తపస్సు లేదు*.....
*తృప్తి, సంతోషాల కంటే మించిన సుఖము లేదు*......
*పేరాశని మించిన రోగము లేదు*......
*దయాగుణముని మించిన ధర్మము లేదు*....