మనోవాక్కాయ కర్మలనే త్రికరణాలు అంటారు..

P Madhav Kumar

 


  ॥ *శ్లోకము* ॥ 


మనస్యేకం వచస్యేకం 

కర్మణ్యేకం మహాత్మనాం! 

మనస్యన్యత్ వచస్యన్యత్ 

కర్మణ్యన్యత్ దురాత్మనాం!! 


[ *మహాత్ముడు? ఎవరు దురాత్ముడు*? 

ఎలా తెలుసుకోవాలో ఎరిగించే శ్లోకం ఇది... ]


*మనస్సు, మాట, చేసేపని - ఇవన్నీ ఒక్కటిగా ఉన్న వారు మహాత్ములు*... ఈ మూడింటికి సంబంధం లేనట్లుగా వ్యవహరించేవారు "దురాత్ములు".


*మనస్సులో ఒకటి, పైకిచెప్పేది ఒకటి, అసలు చేసేది మరోక్కటిగా* వ్యవహరించే 

మనుష్యులతో జగ్రత్తగా వుండాలి..... 


*మనోవాక్కాయ కర్మలనే త్రికరణాలు అంటారు.... వీటి మధ్య పొంతన వుండటమే త్రికరణశుద్ధి*!! ఈ సుగుణమున్న వారే మహాత్ములు అనదగినవారు.... 🧘‍♂️🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat