01. Vel vel velaiah / వేల్ వేల్ వెలయ్య l సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ l Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

01. Vel vel velaiah / వేల్ వేల్ వెలయ్య l సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ l Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu

P Madhav Kumar
వేల్ వేల్ వెలయ్యా స్కందా మురుగా
మా కోర్కె లన్ని తీర్చవయ్య స్కందా మురుగా... 
||వేల్ వేల్||
పచ్చ నెమలి వాహనుడా స్కందా మురుగా
నీకు పాలకావడి తెచ్చమయ్య స్కందా మురుగా..... 
||వేల్ వేల్||
ఫలనిమలై కొండ మీద స్కందా మురుగా
నీవు దండాయుధ పానివయా స్కందా మురుగా.....
||వేల్ వేల్||
పార్వతి పుత్రుడవు స్కందా మురుగా
భక్తులను బ్రోవుమయ స్కందా మురుగా...... 
||వేల్ వేల్||
స్వామి మలై కొండ మీద స్కందా మురుగా
నీవు బాల సుబ్ర మన్యుడవు స్కందా మురుగా....
||వేల్ వేల్||
వల్లీ మనసు దోచవు స్కందా మురుగా
కన్నులందు నిలీచావయ్య స్కందా మురుగా.... 
||వేల్ వేల్||
గణపతికి అనుజుడవు స్కందా మురుగా
అయ్యప్ప కు అగ్రజుడవు స్కందా మురుగా.... 
||వేల్ వేల్||
దేవ సేన పతివయ్య స్కందామురుగా
మా కోర్కె లన్ని తీర్చవయ్యా స్కందామురుగా..... 
||వేల్ వేల్|
కలియుగ వరద స్వామి శరణం మురుగా
కరుణా భరణా స్వామి శరణం మురుగా..... 
||వేల్ వేల్||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow