గణేశ శరణం శరణం గణేశ ॥2॥
గజముఖ వదన శరణం గణేశ
గౌరీ పుత్ర శరణం గణేశ
విజ్ఞా వినాయక శరణం గణేశ
వినుత ప్రదాత శరణం గణేశ ॥గణేశ॥
మూషిక వాహన శరణం గణేశ
బుద్ధి ప్రదాత శరణం గణేశ
సిద్ధి వినాయక శరణం గణేశ
తత్వ విభూష శరణం గణేశ ॥గణేశ॥
పార్వతీపుత్ర శరణం గణేశ
పాపసంహారా శరణం గణేశ
ప్రమద గణాధిప శరణం గణేశ
ప్రధమ పూజిత శరణం గణేశ ॥గణేశ॥
శక్తి సుపుత్రా శరణం గణేశ గణేశ
శాస్తా సోదర శరణం గణేశ
మోహన రూప శరణం గణేశ
మొదక హస్తా శరణం గణేశ ॥గణేశ॥
లోక పూజిత శరణం గణేశ
లోక శరణ్య శరణం గణేశ
భక్త వత్సల శరణం గణేశ
భక్తుల బ్రోవుము శరణం గణేశ ॥గణేశ॥
షణ్ముఖ సోదర శరణం గణేశ
అయ్యప్ప సోదర శరణం గణేశ
ఆది వినాయక శరణం గణేశ
పరమ పవిత్ర శరణం గణేశ ॥గణేశ॥
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
#ganesha #ganeshchaturthi #ganeshachaturthi #GaneshBhajan #ganeshfestival #ganeshutsav #ganeshji #vinayakachaturthi #lordganesha #lordganeshablessings #LordGanapati #lord #hindu #bhajan
