31. Raghukula tilakaa rara - రఘుకుల తిలకా రారా నిన్ను ఎత్తి ముద్దులాడేదరా - శ్రీ రామ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

31. Raghukula tilakaa rara - రఘుకుల తిలకా రారా నిన్ను ఎత్తి ముద్దులాడేదరా - శ్రీ రామ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

రఘుకుల తిలకా రారా నిన్ను ఎత్తి ముద్దులాడేదరా //2//
కోసల రామ రారా కౌసల్యా తనయా రారా //2//
||రఘు/
నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం
మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేద రారా. //2//
||రఘు||
వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా //2//
అల్లరి చేయక మాని నువ్వు ఆరగించను రారా //2//
||రఘు||
బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక దిద్ది //2//
మా మనసును మాలగా గట్టి నీ మెడలో వేసేద రారా. //2//
||రఘ||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.


ఇదే పాట స్టైల్ లో యశోద నందన రా రా  (లిరిక్స్)  టచ్ చేసి చూడండీ.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow