పల్లవి
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల (కొరస్)
వీరాధి వీరుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వీర మణికంటుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మణికంఠ ఉయ్యాల ఉయ్యాల (కొరస్)
చరణం
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
కన్నెస్వామి ప్రియడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
కాంతిమలై వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
శబరిగిరీ వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
శరణుగోష ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శబరివాస ఉయ్యాల (కొరస్)
చరణం2
ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
హరిహారా సుతుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఆపద్బాంధవుడయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
అన్నదాన ప్రభువు నువ్వయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
అభిషేక ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల పంబ వాస ఉయ్యాల (కొరస్)
చరణం 3
భూలోక నాడుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
భూతగనాధిపతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వేదాంత రూపుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వేద శాస్త్ర ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శంకర తనయ ఉయ్యాల (కొరస్)
చరణం4
ఎరుమేలి వాసుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఏకదంత సోదరుడా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
వన్ పులి వాహనుడై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
షణ్ముఖ సోదరుడా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల అయ్యప్ప ఉయ్యాల (కొరస్)
చరణం 5
ఇరుముడి ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
అలంకార ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కర్పూర జ్యోతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
కరిమలై వాసుడవయ్ ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల
ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల భూతనాధ ఉయ్యాల (కొరస్)
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.