203. Chukkallanti Chukkallo - చుక్కల్లాంటి చుక్కల్లో లక్షలాది చుక్కల్లో - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

203. Chukkallanti Chukkallo - చుక్కల్లాంటి చుక్కల్లో లక్షలాది చుక్కల్లో - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

చుక్కల్లాంటి చుక్కల్లో లక్షలాది చుక్కల్లో....|| 2||
ఏ చుక్కనున్నాడొ అయ్యప్పా
మరి ఏ దిక్కునున్నాడొ అయ్యప్పా
శబరిమల కొండల్లో కొండా మీది కొండల్లో ||2||
ఏ కొండనున్నాడొ అయ్యప్పా
కాపాడి రక్షించు అయ్యప్పా
|| చుక్కల్లాంటి ||
మళయాళ దేశంలో పందాళ రాజ్యంలో||2||
పందాళ బాలుడంట అయ్యప్పా
మము కాపాడి కరుణించు అయ్యప్పా
||చుక్కల్లాంటి||
నిన్నే నమ్మి వచ్చేము - నీ భజనలు చేసేమూ||2||
నీ శరణం పాడేము అయ్యప్పా
మము కాపాడి రక్షించు అయ్యప్పా
|| చుక్కల్లాంటి ||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow