రఘుకుల తిలకా రఘు రామ చంద్రా -
సీతాపతే శ్రీరామ చంద్రా
యదుకుల భూషణ యశోద నందన -
యదుకుల భూషణ యశోద నందన -
రాధాపతే గోపాలకృష్ణ
||ఆది||
పండరినాధా శ్రీపాండురంగ లక్ష్మీపతే వైకుంఠ వాసా
పన్నగ భూషణ కైలాసవాసా -
పన్నగ భూషణ కైలాసవాసా -
గౌరీపతే శివ శంభోశంకర
||ఆది||
రాక్షస మర్ధన శ్రీరామ దూత - అంజనిపుత్ర జయ జయ హనుమన్
వానరవీరా వాయుకుమారా -
వానరవీరా వాయుకుమారా -
అతిబలవంత జయ హనుమన్
||ఆది||
వన్ఫులి వాహన విల్లాలివీరా - శబరిగిరీశ్వరా శ్రీధర్మశాస్తా
ఆనంద నిలయా విల్లాలివీరా-
ఆనంద నిలయా విల్లాలివీరా-
మోహినిపుత్ర స్వామియే శరణం
||ఆది||
కలియుగ జ్యోతి శబరి గిరిషా - అనాథ రక్షక అయ్యప్ప శరణం
హరిహర సుతనేశ్రీ మణికంఠ-
హరిహర సుతనేశ్రీ మణికంఠ-
శరణం శరణం శబరిగిరీశా
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస రక్షమాం
వేంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం
శ్రీనివాస రక్షమాం వేంకటేశ పాహిమాం
||ఆది||
వేంకటేశ వేంకటేశ వేంకటేశ పాహిమాంశ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస రక్షమాం
వేంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం
శ్రీనివాస రక్షమాం వేంకటేశ పాహిమాం
