రావా అయ్యప్ప స్వామి / Rava Ayyappa Swamy - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి
రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి
ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి
ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి
రతనాల రాసిపైన పీటలే వేసినాము
రతనాల రాసిపైన పీటలే వేసినాము
రావా.. రావా.. రావా.. రావా.. రావా.. రావా..
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి


అరటిచెట్లు తెచ్చినాము మండపాలు కట్టినాము
అరటిచెట్లు తెచ్చినాము మండపాలు కట్టినాము
మల్లెపూలు తేచినాము మాలలే కట్టినాము
మల్లెపూలు తేచినాము మాలలే కట్టినాము
కొబ్బరి ఆకులు తేచినాము తోరణాలు కట్టినాము
కొబ్బరి ఆకులు తేచినాము తోరణాలు కట్టినాము
రావా.. రావా.. రావా.. రావా.. రావా.. రావా..
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి


మేళతాళాల తోటి భజనలే చేసినాము
మేళతాళాల తోటి భజనలే చేసినాము
ఆవునెయ్యి తోటి మేము దీపాలు పెట్టినాము
ఆవునెయ్యి తోటి మేము దీపాలు పెట్టినాము
పంచామృతముల తోటి అభిషేకం చేసినాము
పంచామృతముల తోటి అభిషేకం చేసినాము
రావా.. రావా.. రావా.. రావా.. రావా.. రావా..
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి


మంత్రతంత్రాల తోటి పూజలే చేస్తాము
మంత్రతంత్రాల తోటి పూజలే చేస్తాము
పాలు పండ్లు తేచినాము నైవేద్యం పెట్టినాము
పాలు పండ్లు తేచినాము నైవేద్యం పెట్టినాము
కర్పూరం వెలిగించి హారతులే ఇష్టము
కర్పూరం వెలిగించి హారతులే ఇష్టము
రావా.. రావా.. రావా.. రావా.. రావా.. రావా..
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి
రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి
ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి
ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి
రతనాల రాసిపైన పీటలే వేసినాము
రతనాల రాసిపైన పీటలే వేసినాము
రావా.. రావా.. రావా.. రావా.. రావా.. రావా..
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి
ఓం స్వామీ… శరణమయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat