జయ హనుమాన్ జయ హనుమాన్
మారుతి రామా జయ హనుమాన్ (2)
అంజనిపుత్రా జయ హనుమాన్
అతిబలవంతా జయ హనుమాన్ (జయ హనుమాన్)
వానరవీరా జయ హనుమాన్
వాయుకుమారా జయ హనుమాన్ (జయ హనుమాన్)
రామ దూతా జయ హనుమాన్
మహానుభావా జయ హనుమాన్
జయ హనుమాన్ జయ హనుమాన్
మారుతి రామా జయ హనుమాన్ (2)