గణేశ శరణం శరణం గణేశా ||2||
సిద్ధి వినాయక శరణం గణేశా
బుద్ధి వినాయక శరణం గణేశా
పార్వతి పుత్ర శరణం గణేశా
గజ ముఖ వదన శరణం గణేశా
విఘ్న వినాయక శరణం గణేశా
ఈశ్వర తనయా శరణం గణేశా
మూషిక వాహన శరణం గణేశా
మోధక హస్త శరణం గణేశా
షణ్ముఖ సోదర శరణం గణేశా
అయ్యప్ప సోదర శరణం గణేశా
పార్వతి పుత్ర శరణం గణేశా
పాదనమస్తే శరణం గణేశా
జై గణేశ జై గణేష జై గణేశ పాహిమాం
శ్రీ గణేశ శ్రీ గణేష శ్రీ గణేశ రక్షమాం
జై గణేశ పాహిమాం శ్రీ గణేశ రక్షమాం
జై గణేశ రక్షమాం జై గణేశ పాహిమాం
పై పాటను కింది పాట స్టైల్ లో పాడండి.
