Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఈ శరీరమే నేను' అనుకునేవాడు తనని తాను చంపుకుంటున్నట్లే | He who believes "I am this body" is effectively killing himself.

P Madhav Kumar
ఓం నమో భగవతే శ్రీ రమణాయ

శరీరంతో తాదాత్మ్యం చెంది 'ఈ శరీరమే నేను' అనుకునేవాడు తనని తాను చంపుకుంటున్నట్లే. 'నేను ఆత్మను' అనుకునేవాడే మహా ధన్యుడు.

సూర్యకాంతితో చీకటి మాయమయినట్లు 'నేను ఆత్మను' అనే ధ్యానం సంచిత కర్మనంతా దగ్ధం చేస్తుంది. ఇక కర్మఫలం ఎలా మిగులుతుంది?

శ్రీ రమణా మహర్షీ

జై శబరీష భక్త బృందం - పాలమూరు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow