అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం..
||అంబ||
శ్రీ భువనేశ్వరి రాజా రాజేశ్వరి,ఆనంద రూపిణీ పాలయం
వీణా పాణి విమలా స్వరుపీణి,
వేదాంతరుణిని పాలయమాం
వేదాంతరుణిని పాలయమాం
||అంబ||
కామీతదాయని కరుణ స్వరూపీణి,
కన్యాకుమరిణి పాలయమాం..
కన్యాకుమరిణి పాలయమాం..
మంజులభాషినీ మంగళ దాయిని
మధుర మీనాక్షిని పాలయమాం.. ||అంబ||
రాజాస్వరూపీని రాజా రాజేశ్వరిశ్రీ చక్ర వాసిని పాలయమాం..
అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి
విశ్వ వినోదిని పాలయమాం.. ||అంబ||
అంబ జగదీశ్వరి కాషాయంబరికాళి పరాశక్తి పాలయమాం....
||అంబ||
