82. పన్నెండు స్తంబాల పందిట్లో ఉయ్యాలా || 12 stambala songs lyrics in Telugu | శివ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

82. పన్నెండు స్తంబాల పందిట్లో ఉయ్యాలా || 12 stambala songs lyrics in Telugu | శివ భజన పాటల లిరిక్స్

పన్నెండు స్తంబాల పందిట్లో ఉయ్యాలా పడుకున్న సాంబయ్య లెగరా

లెగరా సాంబయ్య లెగరా మాఅయ్యా లెగరా పరమాత్మ లెగరా

కైలాస గిరినాధ పవళించి ఉన్నావు మమ్మెల ఇంకా నీవు లేగరా

వేడినీళ్లు చన్నీళ్లు ఏకము చేసాము స్నానమాడా ఇక లెగరా

మల్లెలా మాలలు నీకోసం తెచ్చాము అలంకరించంగా లెగరా

మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడఁగా లెగరా

సాంబసదాశివా సాంబసదాశివా సాంబసదాశివా సాంబశివోహమ్ హర

హరహర శంకర భక్తవా శంకర చంద్రకళాధర గంగాధర
హరహర శంకర భక్తవా శంకర చంద్రకళాధర గంగాధర
పార్వతి రమణ పన్నగ భూషణ ఝాటాజూటధార మహాదేవ

హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర
హర హర శంకర జై జై శంకర

నమః పార్వతీపతయే హర హర మహాదేవా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow