లంకలో సీతమా ఉందాయో రామయ్య ఇంకా నీకు శోకం వద్దయ్య
కంటికే కునికే సీతమ్మకు లేరయ్య ఇంటికే తీసుక రావయ్యా
నినే చూడాలని నీతో ఉండాలని నీవే దిక్కు అని నిన్నే నమ్ముకొని నిరాథముని నామమే తలుచుకొని
సీతమ్మ బాధపడుతుందో ఓ రామయ్య నీవు వెళ్లి తీసుక రావయ్య
లంకలో సీతమ్మ..
కంటికే కునికే సీతమ్మకు లేరయ్య ఇంటికే తీసుక రావయ్య
నిన్నే చూడాలని నీతో ఉండాలని నీవే దిక్కు అని నిరాథముని నామమే తలుచుకొని
సీతమ్మ బాధపడుతుందో ఓ రామయ్య నీవు వెళ్లి తీసుక రావయ్యా
లంకలో సీతమ్మ..
తాళ్లదిలిపోతుంది అయ్య నా తల్లి సీతమ్మ
కళ్ల నిండా నీవేనయ్య నా తండ్రి రామయ్య
శ్రీ రామదూతనాని సీతమ్మకి చెప్పానయ్యా
నీ వెళ్లి ఉంగరాన్ని గుర్తుగా చూపణయ్య
సీతమ్మ సంతోషిందో ఓ రామయ్య చూడమని
మృదువుగా ఇచ్చిందో ఓ
లంకలో సీతమ్మ..
నీ నమఃజ్ఞానంతోనే కొట్టాలే కూల్చమయ్య
రాక్షసి ముఖాలనే సంహరించినయ్యా
హ నీచ రావణుడు నన్నే బంధించడయ్య
నా చిన్ని తోకకే నిప్పులు అంటించాడయ్య
లంకనే కాల్చి వచ్చానో ఓ రామయ్య
సీతమ్మను చూసి వచ్చానో
లంకలో సీతమ్మ..
నిన్నే చూడాలని నీతో ఉండాలని నీవే దిక్కు అని
నిన్నే నమ్ముకొని నిరతముని నామమే తలుచుకొని
సీతమ్మ బాధపడుతుందో ఓ రామయ్య
నీవు వెళ్లి తీసుక రావయ్య
లంకలో సీతమ్మ..
ఇంటికే తీసుక రావయ్య…
43. లంకలో సీతమా ఉందాయో రామయ్య | lankalo seetamma undaiaho ramaiah | శ్రీ రామ భజన పాటల లిరిక్స్
November 19, 2025
Tags
