44. పుడితే పుట్టాలి హిందువుగా – పాట లిరిక్స్ | Puḍitē puṭṭāli hinduvugā – pāṭa liriks | శ్రీ రామ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

44. పుడితే పుట్టాలి హిందువుగా – పాట లిరిక్స్ | Puḍitē puṭṭāli hinduvugā – pāṭa liriks | శ్రీ రామ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


పల్లవి :
పుడితే పుట్టాలి హిందువుగా
ఈ భారత దేశపు పౌరుడిగా
కరసేవకుడై కదలాలి
శ్రీరాముని గుడిని కట్టాలి
బలి బలి బజరంగి
జై బోలో జై బోలో భజరంగి


1వ చరణం :

గుండెల నిలపరా రాముని రూపం
అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం
గుడినే కట్టాలిరా రామయ్యది
రుణమే తీర్చాలి రా జన్మభూమిది

తూటాలు ఎదురైనా తల్వారులెదురైనా
రోషంతో రొమ్ము విడిచి ముందుకెళ్లరా
శ్రీరాముడి గుడి కట్టేదాకా నిద్రపోకురా
పుడితే… పుట్టాలి హిందువుగా!


2వ చరణం :

కేసరి తిలకం నుదుటన పెట్టు
హనుమంతుని జెండా చేతితో పట్టు
పౌరుషమే చూపించారాదే తమ్ముడా
హనుమంతుని అండ ఉందిరా మన తమ్ముడా

తూటాలు ఎదురైనా తల్వారులెదురైనా
జై శ్రీరామ్ అంటూ ముందుకురరా
ఎవరెదురొచ్చినా రోడ్డు తిప్పి లాఠీ కొట్టరా
పుడితే… పుట్టాలి హిందువుగా!


3వ చరణం :

ప్రతి ఇంటిలో తల్లి హారతి పట్టే
కొడుకుకు వీర తిలకం పెట్టి
పంపాలి అయోధ్యకు తన కొడుకుని
గుడి గట్టే దాకా తిరిగి రావద్దని

తూటాలు ఎదురైనా తల్వారులెదురైనా
తల్లి మాట జవదాటని శివాజీలా
గుడి కట్టి తిరిగి రావాలి చత్రపతిలా
పుడితే… పుట్టాలి హిందువుగా!



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow