స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
హరిహర సుతనే అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
|| దర్శనమియ్యవయ్య ||
విల్లాలి వీరనే అయ్యప్పస్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
|| దర్శనమియ్యవయ్య ||
కర్పూర ప్రియనే అయ్యప్పస్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
|| దర్శనమియ్యవయ్య ||
కలియుగ వరద అయ్యప్పస్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
కారుణ్యమూర్తి అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
|| దర్శనమియ్యవయ్య ||
పంబా వాసనే అయ్యప్పస్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
పందళ రాజ అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
|| దర్శనమియ్యవయ్య ||
శరణు ఘోషస్వామియే... అయ్యప్పో!
స్వామి శరణం... అయ్యప్ప శరణం!
భగవానే... భగవతియే!
దేవనే... దేవియే!
పల్లికట్టు... శబరిమలైక్కు!
కల్లుం ముల్లుం... కాలుక్కు మెత్తై!
పాలాభిషేకం... స్వామిక్కే!
నెయ్యాభిషేకం... స్వామిక్కే!
స్వామియే... అయ్యప్పో!
దర్శనమియ్యవయ్య అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప