నాలుక వల్ల ఇబ్బంది...సుభాషితమ్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

నాలుక వల్ల ఇబ్బంది...సుభాషితమ్

P Madhav Kumar


శ్లో|| జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్రబాంధవః|

జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం||


తా|| సంపదలు, బంధుమిత్రులు, అనుబంధాలు, మరణము - అన్నీ నాలుక చివరే ఉంటాయి. అంటే ఏదీ శాశ్వతం కాదు. కనుక నాలుకతో ఎప్పుడూ జాగ్రత్తగా మాట్లాడాలి. మంచి మాటలవల్ల ఎంత లాభమో, దురుసుగా మాట్లాడ్డం వల్ల అంత నష్టం కలుగుతుందని గ్రహించాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow