భక్తి ప్రవేశిస్తే......

P Madhav Kumar

ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది. ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది. యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది. గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది. సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది. భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat