కర్ణాటక సంగీత గీతం - మందర ధర రే

P Madhav Kumar



రాగం: కాంభోజీ (మేళకర్త 28, హరికాంభోజీ)
స్వర స్థానాః: షడ్జం, కైశికీ నిషాదం, చతుశ్రుతి ధైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర గాంధారం, చతుశ్రుతి ఋషభం, షడ్జం
ఆరోహణ: స . రి2 . గ3 మ1 . ప . ద2 . . స'
అవరోహణ: స' . ని2 ద2 . ప . మ1 గ3 . రి2 . స (స' ని3 . . . ప . మ1 గ3 . రి2 . స)

తాళం: చతుస్ర జాతి త్రిపుట తాళం (ఆది)
అంగాః: 1 లఘు (4 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)

రూపకర్త: పైడల గురుమూర్తి శాస్త్రి
భాషా: సంస్కృతం

సాహిత్యం
మందర ధారరే మోక్షము రారే
దైత్యకులాంతక పావన మూర్తే
పదశుభరేఖ మకుటమయూర
ఆ. ఆ.
దైత్యకులాంతక పావన మూర్తే
పదశుభరేఖ మకుటమయూర

స్వరాః
స' , ని ప । ద ద । స' , ॥    
మం - ద ర । ధ ర । రే - ॥

ద స' రి' గ' । మ' గ' । గ' రి' ॥    
మో - క్ష ము । రా - । - రే ॥

స' రి' స' స' । ని ని । ద ప ॥    
దై - త్య కు । లాం - । త క ॥

ద ద ప మ । గ మ । ప , ॥    
పా - వ న । మూ - । ర్తే - ॥

గ ప ద స' । ని ని । ద ప ॥    
ప ద శు భ । రే - । - ఖ ॥

ద ద ప ప । మ గ । రి స ॥    
మ కు ట మ । యూ - । - ర ॥

గ ప ప ద । ద స' । స' రి' ॥    
ఆ - - - । ఆ - । - - ॥

రి' ప' మ' గ' । రి' గ' । రి' స' ॥    
ఆ - - - । ఆ - । - - ॥

స' రి' స' స' । ని ని । ద ప ॥    
దై - త్య కు । లాం - । త క ॥

ద ద ప మ । గ మ । ప , ॥    
పా - వ న । మూ - । ర్తే - ॥

గ ప ద స' । ని ని । ద ప ॥    
ప ద శు భ । రే - । - ఖ ॥

ద ద ప ప । మ గ । రి స ॥    
మ కు ట మ । యూ - । - ర ॥

స' , ని ప । ద ద । స' , ॥    
మం - ద ర । ధ ర । రే - ॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat