*🌻మహనీయుని మాట🌻*
"తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా గొప్పగా పూర్తిచేయగలడు.కానీ
బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు."
*🌹నేటి మంచి మాట🌹*
"వేయి అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే
ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం ఉత్తమం."