ఆత్మాభిమానం కలవాడు

P Madhav Kumar


🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 అభిభూతోఽప్యవజ్ఞాతో

యో రాజ్ఞాం ద్వారి తిష్ఠతి।

న తు రాజ్ఞాం శ్రియం భుఙ్తే

నాభిమానీ కదాచన॥


తా𝕝𝕝 *తిరస్కరించబడినా, అవమానించబడినా రాజుల ద్వారం విడవకుండా ఉండేవాళ్లు ఐశ్వర్యం అనుభవించ గలుగుతారు*..... కానీ? *ఆత్మాభిమానం కలవాడు ఎన్నడూ అనుభవించలేడు*.....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat