🦚 *జ్ఞానోదయం*🦚
-------------------
🌻 *మహనీయుని మాట*🌻
-------------------------
"మనిషికి చదువు,అందం,డబ్బు వీటివల్ల వచ్చే గౌరవం
*కొంత వరకే పరిమితం.*
కానీ మంచి వ్యక్తిత్వం,
సంస్కారం వల్ల వచ్చే గౌరవం
*తరతరాలు నిలుస్తుంది."*
--------------------------
🌹 *నేటి మంచిమాట*🌹
---------------------------
"నిజాయితీ అనేది
*ఒక వ్యక్తి తనకు తానుగా మలుచుకున్న ఒక మంచి అలవాటు.*
విలువలు తెలియని వారి దగ్గర
*దీనిని ఆశించకూడదు."*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏