అష్టదిక్పాలకులు మరియు వారి సతీమణులు - Astadikpalakulu and their wives

P Madhav Kumar

 అష్టదిక్పాలకులు మరియు వారి సతీమణులు - Astadikpalakulu and their wives

క్కడ మనము--అష్టదిక్పాలకులు .. వారి సతీమణులు -- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --

అష్టదిక్పాలకులు ఎవరు.. వారి భార్యల పేర్లు చాలా మందికి తెలియవు. అసలు అష్టదిక్పాలకులు అంటే ఏంటి. నాలుగు ప్రధాన దిక్కులతో పాటు.. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే-అధిపతులుగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు. ఒక హిందూ మతములోనే ఈ దేవతా మూర్తులను మనము చదువ గలుగూ ఉన్నాము . మిగతా మతాలలో ఈ నమ్మకము లేదు. ఆత్యాధ్మికముగా ఇది ఒక నమ్మకము మాత్రమే. ఉన్నారా? లేరా? అనేది ప్రక్కన పెడితే ... దేవుళ్లే మనకి కపాలా ఉన్నార్ననే నమ్మకము మనోబలాన్ని ఇస్తుంది.
అష్టదిక్పాలకులు మరియు వారి సతీమణులు - Astadikpalakulu and their wives
అష్టదిక్పాలకులు..వారి సతీమణులు --వీరిలో

  1. తూర్పు దిక్కుకు ఇంద్రుడు --భార్య : శచీదేవి,
  2. పడమర దిక్కుకు వరుణుడు--భార్య : కాళికాదేవి,
  3. ఉత్తర దిక్కుకు కుబేరుడు --భార్య : చిత్రరేఖాదేవి,
  4. దక్షిణ దిక్కుకు యముడు--భార్య : శ్యామలాదేవి,
  5. ఆగ్నేయానికి అధిపతిగా అగ్నిదేవుడు--భార్య స్వాహాదేవి: ,
  6. నైరుతి దిక్కుకు అధిపతిగా నిర్భతి--భార్య : దీర్ఘాదేవి,
  7. వాయువ్య దిక్కుకు వాయుదేవుడు--భార్య : అంజనాదేవి,
  8. ఈశాన్య దిక్కుకు ఈశానుడు--భార్య : పార్వతీదేవి   . . . .వీరినే అష్టదిక్పాలకులు అంటారు.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat