సరస్వతీ ధ్యానము - Saraswati Dhyanam

P Madhav Kumar

 


సరస్వతీ ధ్యానము

“సరస్వతి! నమస్తుభ్యం వరదే! కామరూపిణి!
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.”
     “ఓ సరస్వతీదేవీ! నీ కొఱకు నమస్కారము, వరములు యిచ్చెడిదానా! చక్కని రూపము గలదానా! విద్యను ప్రారంభించుటిను చేయుదును. నాకు ఎల్లిప్పడూ ఈ విద్య సిద్దించుట అగుగాక,

“పద్మపత్రవిశాలాక్షీ పద్మకేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ”
   పద్మము యొక్క రేకులవలె విశాలమైన కనులు కలదియును,  పద్దము యొక్క కేసరములవంటి పసువువచ్చని రంగు కలియును, పద్మమే నివానముగా కలదియును, దేవతయునగు ఆ సరన్వతి
ఎల్లివ్చడూ నన్ను రక్షించుగాక!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat