శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 21 - శ్రీమన్నారాయణుడు వరాహస్వామిని దర్శించుట

P Madhav Kumar


🌻 *శ్రీమన్నారాయణుడు వరాహస్వామిని దర్శించుట* 🌻

🍃🌹శ్రీమన్నారాయణుని తలకు గాయము తగిలినది కదా! అందువలన ఔషధమునకై అతడు శోధించుచుండెను. 


🍃🌹బృహస్పతికి ఆ విషయము తెలిసి శేషాచలానికి వెళ్ళి ‘మేడి చెట్టు పాలల్లో జిల్లేడు పత్తిని తడిపి, నీవు ఈ గాయము పై పట్టు వెయ్యాలి’ అని నారాయణునితో చెప్పి వెళ్ళిపోయాడు. 


🍃🌹మందు తయారు చేసికొనుటకై అతడు వస్తువుల గురించి కొండ పై నున్న అరణ్యము అంతా వెదకుచుండగా వరాహస్వామి ఆశ్రమము కనిపించినది. 


🍃🌹ఆశ్రమములోనికి ప్రవేశించాడు. వరాహస్వామి నారాయణుని గుర్తించి సకల మర్యాదలు చేశాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat