గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు

P Madhav Kumar

 గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు

గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు        

ఆవలనీవల నోర గుమ్మలుగ నాడుద మీతని పాడుదము lగోవిందాదిl


సత్యము సత్యము సకలసురలలో

నిత్యుడు శ్రీహరి నిర్మలుడు

ప్రత్యక్షమిదే ప్రాణులలోపల

అత్యంతము శరణనరో యితని lగోవిందాదిl


చాటెడి చాటెడి సకలవేదములు

పాటించినహరి పరమమని

కూటస్ఠు డితడు గోపవధూపతి

కోటికి యీతని గొలువరో జనులు lగోవిందాదిl


నిలుచున్నాడిదె నేడును నెదుటను

కలిగిన శ్రీవేంకటవిభుడు

వలసినవారికి వరదుండీతదు

కలడు గలడితనిగని మనరో lగోవిందాదిl🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat