శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పంచరత్నం

P Madhav Kumar

 🌹🕉️నమోశ్రీకళ్యాణవెంకటేశ్వరస్వామినేనమః🙏🍃

1) శ్రీదేవిభూదేవినీళాసమేతం 

    భక్తజనమార్గబాంధవం 

    శంఖచక్రధరకమలహస్తం 

    భజామి సదా శ్రీ కల్యాణవేంకటేశ్వరం ||


2) అభయప్రసన్నవరదహస్తం 

   గోపీచందనత్రిపుండ్రాంకితం

   వేదవేదాంగవేద్యవేదపురుషం 

   భజామి సదా శ్రీ కల్యాణవేంకటేశ్వరం ||


3) పాంచరాత్రాగమార్చితదివ్యవిగ్రహం 

   కమలాసనేంద్రార్చితపాదపీఠం 

   సాలగ్రామతులసిమాలాధరం 

   భజామి సదా శ్రీ కల్యాణవేంకటేశ్వరం ||


4) చందనకుంకుమాంకితశోభితాంగం 

   వివిధవాహనారూఢభవ్యతేజం 

   శరచ్చంద్రపూర్ణకారుణ్యమేఘం

   భజామి సదా శ్రీ కల్యాణవేంకటేశ్వరం ||


5) యోగీంద్రహృత్కమలదహరాకాశం

   భవపాపౌఘవారణభక్తవత్సలం 

   జ్ఞానవిజ్ఞానప్రదదివ్యవిగ్రహం 

   భజామి సదా శ్రీ కల్యాణవేంకటేశ్వరం ||


       సర్వం శ్రీకల్యాణవేంకటేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు🙏🍒

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat