శ్రీ ఆంజనేయ – వీరాంజనేయా రావేలనయ్యా రణధీర

1. సీతారాముల నీ హృదయములో పావన పుత్రుడు
రాముని భంటు దీనుల మొర వినరావేరా
శ్రీ ఆంజనేయ – వీరాంజనేయా రావేలనయ్యా రణధీర
2. లంకంత వెతకి సీతను జూసి ముద్రిక చూపిన మారుతవే
రామేశ్వరంబున రయమున వెలసిన లింగము దెచ్చిన మారుతో
శ్రీ ఆంజనేయ – వీరాంజనేయా రావేలనయ్యా రణధీర
3. కొరగ లేదు సిరిసంపదలు కొరితినీదయ కరుణకదా
నీయందు భజన ఆనందవదనా కూర్చుంటి నీకై జై జై జై
శ్రీ ఆంజనేయ – వీరాంజనేయా రావేలనయ్యా రణధీర
4. మారుతీ నందనయము బ్రొచి వేగ రావయ్యా
రామదాసుడు ద్రోణాది కేగి సంజీవి దెచ్చి
లక్ష్మిణుని బ్రతికించి ఘనతోంది నావు
శ్రీ ఆంజనేయ– వీరాంజనేయా రావేలనయ్యా రణధీర
5. శ్రీరామ నామం స్మరియించి నీవు చిరంజీవి వై
ధీర తిరిగేవులే
శ్రీ ఆంజనేయ – వీరాంజనేయా రావేలనయ్యా రణధీర
6. భవభంజలోచనం, భక్తి బలంబుతో భక్తులను
బ్రోవ రావయ్యా