వేదాల్లో ఈయనకి “బ్రహ్మణస్పతి - కవి-జ్వేష్ఠరాజు- కవీనాం కవి" అనే పేర్లు కన్పిస్తాయి. (గణానాం త్వా గణపతిగ్ o) | పురాణాల ప్రకారం చూస్తే
"వక్రతుండ-కపిల-డుంఠి చింతామణి- వరసిద్దిద- గణాధిపతి-లంబోదర- ద్వైమాతుర కపిల" అనేవి దొరుకుతాయి.
మహా భారతం ప్రకారం చూస్తే
"గణేశ-గణనాయక-హేరంబ - స్కందపూర్వజ” అనే పేర్లు లభిస్తాయి.
సంగీత శాస్త్రం ప్రకారం “పిళ్ళారి-శ్రీగణనాథ - కరివదన-| లకుమికర- అంబాసుత- సిద్ధివినాయక” అనేవి నిన్పిస్తాయి.
ఇవికాకుండా ఇంకా స్తోత్రాలలో "సుముఖ-ఏకదంత-గజకర్ణిక-వికట విఘ్నరాజు- ధూమకేతు గణాధ్యక్ష -పాల | చంద్ర-గజానన - శ్రీగణేశ్వర గణాధిప” అనే పేర్లు తెలుస్తాయి.
