Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

శ్రీ రాముని హారతి పాట

P Madhav Kumar


రామచంద్రాయ జనక రాజ రామ మనోహరాయ

మామకాభీష్టదాయ మహిత మంగళం


చారుకుంకుమోపేత చందనాది చర్చితాయ

వార ఘటక శోభితాయ భూరి మంగళం


విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ

సుగుణ చిత్తకామితాయ శుభద మంగళం


రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ

స్వామి భద్రగిరి వరాయ దివ్యమంగళం


దివ్యమంగళం - దివ్యమంగళం - దివ్యమగళరకై

📢 Follow