శ్రీశైల శివ శరణు ఘోష.
ఓం శ్రీ శ్రీశైల వాసనే శరణు మల్లేశా
ఓం శ్రీ మల్లికార్జుననే శరణు మల్లేశా
ఓం శ్రీ భ్రమరాంబ ప్రియనే శరణు మల్లేశా
ఓం శ్రీ పరమేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ గౌరీ పతయే శరణు మల్లేశా
ఓం శ్రీ అర్థనారీశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ స్మశాన వసనే శరణు మల్లేశా
ఓం శ్రీ సర్వలోక ప్రజాపతయే శరణు మల్లేశా
ఓం శ్రీ సర్వ భూతాత్మనే శరణు మల్లేశా
ఓం శ్రీ మహాత్మనే శరణు మల్లేశా ౧౦
ఓం శ్రీ గ్రహపతయే శరణు మల్లేశా
ఓం శ్రీ మహా తపసే శరణు మల్లేశా
ఓం శ్రీ మహా యోగినే శరణు మల్లేశా
ఓం శ్రీ మహా రేతసే శరణు మల్లేశా
ఓం శ్రీ ఊర్ధ్వరేతసే శరణు మల్లేశా
ఓం శ్రీ ఉమాపతయే శరణు మల్లేశా
ఓం శ్రీ సాక్షి గణపతినే శరణు మల్లేశా
ఓం శ్రీ శిఖరేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ హటకేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ పాతాళ గంగయే శరణు మల్లేశా ౨౦
ఓం శ్రీ ఇష్టకామేశ్వరీ మాతయే శరణు మల్లేశా
ఓం శ్రీ కపాలేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ జటాజూటదారిణే శరణు మల్లేశా
ఓం శ్రీ గంగాధరణే శరణు మల్లేశా
ఓం శ్రీ అభిషేక ప్రియన్ శరణు మల్లేశా
ఓం శ్రీ రుద్రాక్ష రూపణే శరణుమల్లేశా
ఓం శ్రీ చితాభస్మ ధారిణే శరణు మల్లేశా
ఓం శ్రీ బిల్వప్రియనే శరణు మల్లేశా
ఓం శ్రీ కాలరూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ విష్ణువల్లభనే శరణు మల్లేశా ౩౦
ఓం శ్రీ కుమారగురవే శరణు మల్లేశా
ఓం శ్రీ సద్యోజాత రూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ వామదేవ రూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ అఘోర రూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ తత్పురుష రూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ ఈశాన రూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ మహా రౌద్రణే శరణు మల్లేశా
ఓం శ్రీ సర్వవ్యాపేనే శరణు మల్లేశా
ఓం శ్రీ పరమాత్మనే శరణు మల్లేశా
ఓం శ్రీ సగుణ, నిర్గుణ రూపనే శరణు మల్లేశ ౪౦
ఓం శ్రీ ఉన్మత్త శేఖరనే శరణు మల్లేశా
ఓం శ్రీ భిక్షరూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ బ్రహ్మచారియే శరణు మల్లేశా
ఓం శ్రీ ఈశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ నిశాచరణే శరణు మల్లేశా
ఓం శ్రీ పినాకపాణియే శరణు మల్లేశా
ఓం శ్రీ త్రిశూలదారిణే శరణు మల్లేశా
ఓం శ్రీ త్రినేత్రనే శరణు మల్లేశా
ఓం శ్రీ నందివాహననే శరణు మల్లేశా
ఓం శ్రీ నాగాభరణయే శరణు మల్లేశా ౫౦
ఓం శ్రీ కైలాసవాసినే శరణు మల్లేశా
ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే శరణు మల్లేశా
ఓం శ్రీ శంకరన్ శరణు మల్లేశా
ఓం శ్రీ భక్తవత్సలనే శరణు మల్లేశా
ఓం శ్రీ అక్కమహాదేవినే శరణు మల్లేశా
ఓం శ్రీ మల్లమ్మ సేవితే శరణు మల్లేశా
ఓం శ్రీ ధూమకేతవే శరణు మల్లేశా
ఓం శ్రీ మహాయశసే శరణు మల్లేశా
ఓం శ్రీ మహావృక్షసే శరణు మల్లేశా
ఓం శ్రీ అంతరాత్మనే శరణు మల్లేశా ౬౦
ఓం శ్రీ స్థాపతయే శరణు మల్లేశా
ఓం శ్రీ మృత్యుంజయనే శరణు మల్లేశా
ఓం శ్రీ యజ్ఞ రూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ దిగంబరనే శరణు మల్లేశా
ఓం శ్రీ వ్యాఘ్ర, గజ ఛత్ర ధారిణే శరణు మల్లేశా
ఓం శ్రీ కామరాయే శరణు మల్లేశా
ఓం శ్రీ చన్ద్రశేఖరనే శరణు మల్లేశా
ఓం శ్రీ భీమేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ అమరనాదనే శరణు మల్లేశా
ఓం శ్రీ బయలువీరభద్రనే శరణు మల్లేశా ౭౦
ఓం శ్రీ భూతపతయే శరణు మల్లేశా
ఓం శ్రీ ధృతిమాతే శరణు మల్లేశా
ఓం శ్రీ మహాధాతనే శరణు మల్లేశా
ఓం శ్రీ ఏకాంబరేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ జంబుకేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ అరుణాచలేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ కాళహస్తీశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ చిదంబరేశ్వరానే శరణు మల్లేశ
ఓం శ్రీ సుందరేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ త్రికోటేశ్వరనే శరణు మల్లేశా ౮౦
ఓం శ్రీ వాచస్పతయే శరణు మల్లేశా
ఓం శ్రీ అష్టమూర్తయే శరణు మల్లేశా
ఓం శ్రీ భవ స్వరూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ శర్వ స్వరూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ రుద్ర స్వరూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ ఉగ్ర స్వరూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ భీమ స్వరూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ పశుపతి స్వరూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ ఈశాన స్వరూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ మహాదేవ స్వరూపణే శరణు మల్లేశా ౯౦
ఓం శ్రీ హరిహర మూర్తియే శరణు మల్లేశా
ఓం శ్రీ తపోనిదయే శరణు మల్లేశా
ఓం శ్రీ శుద్ధవిగ్రహణే శరణు మల్లేశా
ఓం శ్రీ సహస్రక్షణ శరణుమల్లేశా
ఓం శ్రీ సహస్రపదే శరణు మల్లేశా
ఓం శ్రీ సహస్రబాహవే శరణు మల్లేశా
ఓం శ్రీ మహాలింగరూపణే శరణు మల్లేశా
ఓం శ్రీ రాజాధిరాజనే శరణు మల్లేశా
ఓం శ్రీ దేవాదిదేవనే శరణు మల్లేశా
ఓం శ్రీ సదాశివనే శరణు మల్లేశా ౧౦౦
ఓం శ్రీ సోమనాధేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ మహా కాళేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ మామలేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ వైద్యనాధేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ భీమశంకరనే శరణు మల్లేశా
ఓం శ్రీ శ్రీరామేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ నాగేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ విశ్వేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ త్రయంబకేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ కేదారేశ్వరానే శరణు మల్లేశా
ఓం శ్రీ ఘృష్ణేశ్వరానే శరణు మల్లేశా ౧౧౧.
ఓం శ్రీ పార్వతీ మనోహర ప్రియాయ,
శ్రీ సాంబ సదాశివాయ, శ్రీ మల్లికార్జునాయ, శ్రీశైల వాసనే శరణు మల్లేశ