కర్ణాటక సంగీత గీతం - రే రే శ్రీ రామచంద్ర

P Madhav Kumar


రాగం: ఆరభి (మేళకర్త 29, ధీర శంకరాభరణం)
స్వర స్థానాః: షడ్జం, కాకలీ నిషాదం, చతుశ్రుతి ధైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర గాంధారం, చతుశ్రుతి ఋషభం, షడ్జం
ఆరోహణ: స . రి2 . . మ1 . ప . ద2 . . స'
అవరోహణ: స' ని3 . ద2 . ప . మ1 గ3 . రి2 . స

తాళం: తిస్ర జాతి త్రిపుట తాళం
అంగాః: 1 లఘు (3 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)

రూపకర్త: పైడల గురుమూర్తి శాస్త్రి
భాషా: సంస్కృతం

సాహిత్యం
రే రే శ్రీ రామచంద్ర రఘువంశ తిలక రాఘవేంద్రా
ఆశ్రిత జన పోషకురే సీతా మనోరంజను రేరే ధీర రావణ
సురాంతుకురే ఆయియరే దీనజన మందారు మామవ

స్వరాః
ప , ప । మ మ । ప , ॥ మ గ రి । స రి । మ గ ॥    
రే - రే । శ్రీ - । రా - ॥ - ­- మ । చం - । - - ॥

రి రి స । స ద@ । రి స ॥ రి , , । రి , । స రి ॥    
- - - । - - । - - ॥ ద్రా - - । - - । ర ఘు ॥

మ గ రి । రి స । స - ॥ ప మ మ । ప , । ప , ॥    
వం - శ । తి ల । క - ॥ రా - ఘ । వేం - । ద్ర - ­॥

ప మ ప । మ గ । రి రి ॥ మ గ రి । స రి । స స ॥    
ఆ - - । - - । - - ॥ ఆ - - । - - । - - ॥

స ద@ రి । స రి । స స ॥ ద@ స , । ద@ ద@ । ద@ ప@ ॥    
ఆ - - । - - । - - ॥ ఆ - - । శ్రి త । జ న ॥

ప@ మ@ ప@ । ద@ స । స , ॥ రి స రి । మ గ । రి రి ॥    
పో - ష । కు - । రే - ॥ సీ - - । తా - । - మ ॥

మ గ రి । మ మ । ప మ ॥ ప , ప । ప , । ప , ॥    
నో - - । రం - । జ ను ॥ రే - రే । ధీ - । ర - ॥

ప మ ప । ద స' । స' రి' ॥ మ' గ' రి' । స' రి' । స' స' ॥    
రా - వ । ణ - । సు రాం ॥ - - త । కు - । రే - ॥

స' ద రి' । స' రి' । స' స' ॥ ద స' , । ద ద । ద ప ॥    
ఆ - - । యి య । యి య ॥ ఆ ­- ంత ­। యి య । యి య ॥

ప మ ప । ద స' । స' , ॥ స' , స' । ద ద । ప , ॥    
ఆ - - । యి య । రే - ॥ దీ - న । జ న । మం - ॥

ప మ ప । మ గ । రి రి ॥    
దా - రు । మా - । మ వ ॥


(To stop with వంశతిలక)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat