*మనకు చెందవలసినది ఏనాటికీ ఇతరులకు వెళ్లదు*...

P Madhav Kumar


🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్యో

దేవోఽపి తం వారయితుం న శక్తః। 

తస్మాన్న శోచామి న విస్మయో మే 

యదస్మదీయం న హి తత్పరేషామ్॥


*--- _సూక్తిసుధానిధిః_ ---*


తా𝕝𝕝 *మానవునికి లభించవలసి ఉన్న ధనాదికం ఎలాగైనా లభించి తీరుతుంది*.....దానిని దేవుడు కూడా ఆపలేడు అందుచేత నాకు దొరకలేదే అని విచారించను..... ఎదటివానికి ఎంత దొరికిందోయని ఆశ్చర్యపడను.... లేదా నాకు దొరికితే గర్వపడను..... *మనకు చెందవలసినది ఏనాటికీ ఇతరులకు వెళ్లదు*... 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat