🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 అన్నదానం, విద్యాదానం రెండూ శ్రేష్ఠమైనవే.... ఆ రెంటి మధ్య అంతరాలను విశ్లేషించిన శ్లోకం, విద్యాదాన మహత్త్వం తెలిపే సుభాషితం ఇది.... [మనుస్మృతిః....]
శ్లో।। అన్నదానం మహాదానం విద్యాదానమ్ అతః పరమ్।
అన్నేన క్షణికా తృప్తిః యావజ్జీవం తు విద్యయా।।
*అన్ని దానముల కన్న అన్న దానము గొప్పది.... విద్యాదానం దాని కన్నా గొప్పది*....అన్న దానం కొద్ది గంటలే తృప్తినిస్తుంది.... కానీ? విద్యాదానం పొందిన వారు జీవితాంతం తృప్తిని [లాభం] పొందుతారు....