నమ్మకం...!

P Madhav Kumar

 🦚 *జ్ఞానోదయం*🦚

🌻 *మహనీయుని మాట*🌻


నమ్మకం...!

*నమ్మకం మనిషి జీవితంలో ముందుకు నడిపే ఇంధనంలాంటిది.*

మనిషిని జీవితంలో ఉన్న స్థితి నుండి,

*ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఉత్ప్రేరకం.*

సామన్యుడిని సైతం

*శిఖరాగ్రానికి చేర్చే* 

*సాధనం నమ్మకమే....!!!*


🌹 *నేటి మంచిమాట*🌹


కష్టాలను 

*ఎదిరించే ధైర్యం*

బాధలను 

*భరించే ఓర్పు*

సమస్యలను

*పరిష్కరించుకునే నేర్పు*

మనలో ఉంటే...

*జీవితంలో మనదే గెలుపు...!!!!*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat