ముల్లోకాల్లో కాశీ పుణ్యక్షేత్రమంతటి పవిత్రక్షేత్రం లేదని భావం

P Madhav Kumar


🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 మరణం మంగళం యత్ర

విభూతిశ్చ విభూషణం|

కౌశేయం యత్ర కౌపీనం

సా కాశీ కేన మీయతే ||


తా𝕝𝕝 ఎక్కడ మరణం మంగళప్రదమైనదో, విభూతియే అలంకారమై ప్రకాశించుచున్నదో, కాషాయవస్త్రం కౌపీనమగుచున్నదో అట్టి *కాశీపుణ్యక్షేత్రమును మించిన పవిత్ర క్షేత్రం మరొకటి కలదా* ??.... 


[ *ముల్లోకాల్లో కాశీ పుణ్యక్షేత్రమంతటి పవిత్రక్షేత్రం లేదని భావం* ].     

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat