🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 సహనం సర్వదుఃఖానాం అప్రతీకార పూర్వకమ్|
చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే||
తా𝕝𝕝 " *దుఃఖానుభవాలను, బాధలను తప్పించుకోవాలనే కోరిక లేకుండా ప్రతీకార వాంఛ లేకుండా శాంతంగా సహనంతో అనుభవించడాన్ని తితిక్షా అంటారు*"....