శ్లో𝕝𝕝 “ఆసనే శయనే దానే భోజనే వస్త్రసంగ్రహే।
వివాదే చ వివాహే చ క్షుతం సప్తసు శోభనమ్”।
తా𝕝𝕝 *కూర్చునే సమయంలో*..
*పడుకునే సమయంలో*..
*దాన సమయంలో*..
*భోజన సమయంలో*..
*వస్త్ర సంగ్రహ సమయంలో*..
*వివాద సమయంలో*..
*వివాహ సమయంలో*..
ఈ ఏడు సందర్భాల్లో తుమ్ము శుభ సూచకం☝️.....
-----------------------
*||క్షుతఫలం...||*
[అంటే తుమ్ము గురించి]
శ్లో|| ఔషధే వాహనారోహే వివాదే శయనే౭శనే!
బీజావాపే నిత్యపాఠే శుభదం సప్తసు క్షుతమ్!!
తా|| *ఔషధసేవ, వాహనారోహణము కలహము, శయనము, భోజనము, విత్తులు చల్లుట , అధ్యయనము*
ఈ ఏడిటియందు తుమ్ము శుభప్రదమైనది.!!
------------------------