🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 అవిచార్య న వక్తవ్యం
వక్తవ్యం సువిచారితం|
కించ తత్రైవ వక్తవ్యం
యత్రోక్తం సఫలం భవేత్||
తా𝕝𝕝 *ఆలోచించకుండా మాట్లాడరాదు....బాగుగా ఆలోచించి మాట్లాడవలెను*.... *ఎక్కడ మాట్లాడితే మాటకు తగిన విలువ మరియు ప్రయోజనం ఉంటుందో అక్కడే మాట్లాడవలెను*....