సహజావస్థను పొందుట అనగా....!

P Madhav Kumar


🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 దుర్లభో విషయత్యాగో దుర్లభం తత్త్వదర్శనమ్।

దుర్లభా సహజావస్థా సద్గురోః కరుణా వినా॥


తా𝕝𝕝 విషయములయందు గల *కోరికలను వదులుట* చాలా కష్టము..... *తత్త్వదర్శనము గాంచుట* అంతకంటెనూ కష్టము....సహజావస్థను పొందుట అనగా *ఆత్మదర్శనము పొందుట మరీ కష్టము*.....*సద్గురువు లభించి ఆయన అనుగ్రహము లభించినచో వీటిని ఎవరైననూ సాధించగలుగుతారు*....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat