🌺 *మహనీయులమాట* 🌺
మోసేవారికి కావడి బరువు
రాసేవారికి అక్షరం విలువ
సంపాదించేవారికి డబ్బు విలువ
కష్టపడేవారికి బతుకు విలువ
పండించేవారికి పంట విలువ
బాధ్యత ఉన్నోడికి బంధం విలువ
భవిష్యత్తు మీద ఆశ ఉన్నోడికి చదువు విలువ
లక్ష్యమంటూ ఉన్నోడికి జీవితం విలువ తెలుస్తుంది.
🌹 *నేటిమంచిమాట* 🌹
ఒకరి సమస్య... ఇంకోకరికి నవ్వులాట
ఒకరి జీవితం... ఇంకొకరికి చులకన
ఒకరి ఆనందం... ఇంకొకరికి అసూయ
ఒకరి బాధ... ఇంకొకరికి బరువు
ఒకరి పరువు... ఇంకొకరికి పరిహాసం
ఒకరి ఆపద... ఇంకొకరికి అవకాశం
ఒకరి బలహీనత
ఇంకొకరికి బలం
*ఇదీ నేటి మనుషుల తీరు*
🌷🌷🌷🌷🌷🌷