ప్రతీది కల్తీ అవుతున్న ఈ రోజుల్లో

P Madhav Kumar

 🦚 *జ్ఞానోదయం*🦚


🌻 *మహనీయుని మాట*🌻


మనశ్శాంతి లేని 

*సంపద*

ఆరోగ్యం లేని 

*ఆయుష్షు*

అర్థం చేసుకోలేని

*బంధం*

అవసరానికి కానరాని

*స్నేహం*

ఉన్నా ఒకటే 

*లేకున్నా ఒకటే*


🌹 *నేటి మంచిమాట*🌹


ప్రతీది 

*కల్తీ అవుతున్న* 

ఈ రోజుల్లో " 

*నటన మాత్రం*"

నాణ్యంగా దొరుకుతుంది

*కొందరి మనుషుల్లో...!!*


🌻🍀🌻🍀🌻🍀🌻🍀🌻


🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat