🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🙏
🌺 *నేటిపెద్దలమాట* 🌺
ఎప్పుడైతే ఎదుటివారి
అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు.
🏵️ *నేటిమంచిమాట* 🏵️
చెడు ఎప్పుడూ చెడుగా ఎదురుపడదు. అది మంచి అనే ముసుగుతో ఆకట్టుకుంటుంది.
అందులోని సూక్ష్మమును గ్రహించి నడుచుకోవడం మనిషి వివేకం.
🌹🌹🌹🌹🌹🌹