💐::మాణిక్య ప్రభు దత్త స్త్రోత్రం::💐

P Madhav Kumar

********************************

బయా, హర నాయక పుత్రా ప్రియ దత్త, 

వెంకమ్మ మోక్ష ప్రదాత ప్రియ ప్రభో |

మత సామరస్య బోధ ప్రియ దత్త, 

వేద గాన, వేద శాస్త్ర చర్చ ప్రియ ప్రభో |

నృత్య, గీతాది శాస్త్ర పోషిత ప్రియ దత్త,

అక్కల్కోట స్వరూపస్య ప్రియ ప్రభో |

గురుచరిత్ర గ్రంధ మహా ప్రియ దత్త, 

దత్త సింహాసన అధిపత ప్రియ ప్రభో |

విరజా-గురు సంగమ గంగ ప్రియ దత్త,

దివ్యఆత్మ స్వరూప ప్రియ ప్రభో |

గత రాగ ద్వేష, మంత్ర సిద్ధ ప్రదాత 

దత్త కళ్యాణవాస ప్రియ ప్రభో |

జన్మ వినాశ కర అష్టోత్తర ప్రియ దత్త,

మోక్ష ప్రదాత, కరుణా ప్రియ ప్రభో |

దత్త గదీ అలంకర ప్రియ దత్త,

దు:ఖ సంహార, అభయ ప్రదాత ప్రియ ప్రభో |

ఋణాను బంధ విమోచక ప్రియ దత్త,

శ్రీ దాదా సోదర ప్రియ ప్రభో |

శంకరాచార్య స్త్రోత్ర ప్రియ దత్త,

శ్రీ భుమాబాయి సంతాన ప్రాప్తి ప్రియ ప్రభో |

ఆశా గుణ గ్రాహక ప్రియ దత్త,

దత్త స్వరూప సేవిత ప్రియ ప్రభో |

సకల కళ్యాణ ప్రధాన ప్రియ దత్త,

యోగ దండ సంరక్షక ప్రియ ప్రభో |

సర్వత్రంత్ర మాణిక్ ప్రభు ప్రియ దత్త,

గంధర్వ సుర మోక్ష ప్రదాత ప్రియ ప్రభో |

అన్నదాన సంతుస్థ ప్రియ దత్త,

వేద అధ్యయన గురు శిష్య సేవిత ప్రభో |

అర్త కల్పతరు,కామధేను ప్రియ దత్త,

నిజ భక్త కళ్యాణ కర ప్రియ ప్రభో |

వైకుంఠ, శ్రేస్థ ముని ఆనంద ప్రియ దత్త,

మంగళ శోభాగ్య భక్త జన ప్రియ ప్రభో |

దమలీయ శుద్ధ ప్రశాంతత ప్రియ దత్త,

చైతన్య అతి పుణ్య మాయ ప్రియ ప్రభో |

సాక్షి మనోహర అలోకిక శక్తీ ప్రియ దత్త,

అంధవికలాంగ వాత్సల్యప్రియ ప్రభో |

భక్త కార్య కల్పతరు, మోక్ష ప్రదాత ప్రియ దత్త, 

ధర్మాచరణ, ధర్మ నిరత ప్రియ ప్రభో |

బ్రహ్మజ్ఞాన సంపన్న ప్రియ దత్త, విశ్వ రూప ప్రేమ, కారుణ్య ప్రియ దత్త అధ్భూత లీల ప్రదర్శనాయ, ధర్మ దండ, పాద ముద్ర ప్రసాదిత దత్త ప్రభో ||



*********************************

🌳🌳🙏🌳🌳🙏🌳🌳

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat