పండగ రోజుల్లో, పుణ్యరోజుల్లో వెల్లుల్లి, ఉల్లిపాయను ఎందుకు తినకూదు | Why not eat garlic and onions on Hindu festival days

P Madhav Kumar

 పండగ రోజుల్లో, పుణ్యరోజుల్లో ఉల్లిపాయను తినకూదడా?

అలాంటి రోజులు ఎంతో పవిత్రమైనవి. ఆ రోజంతా నిర్మలంగా, ప్రశాంతగా మనస్సూ, శరీరమూ భగవంతుని మీదే లగ్నం చేయాలి. 

   అలా ఉంచాలంటే ఉల్లిపాయను తినకూడదు. ఉల్లిపాయలో ఉత్తేజం చేసె శక్తి ఉంది. నిగ్రహాన్ని సడలించేలా చేస్తుంది. కాన వాటిని ఆ రోజుల్లో దూరంగా ఉంచాలి.





#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat